తృణధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం.( 8 )
సామలు ( Little Millet ).
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా. ఉంటాయి. పోషక విలువల పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి. భారత దేశం , చైనా , బర్మా , పాకిస్తాన్ , ఇండోనిషియా , మలేషియా , శ్రీ లంకలలో సామలు పండిస్తారు.
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగా. ఉంటాయి. పోషక విలువల పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి. భారత దేశం , చైనా , బర్మా , పాకిస్తాన్ , ఇండోనిషియా , మలేషియా , శ్రీ లంకలలో సామలు పండిస్తారు.
సామలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఆహారం మెల్లగా జీర్ణమవుతుంది. ఎక్కువ పని చేసేందుకు శక్తి నిస్తుంది. ఇందులో అధికంగా ఉండే ఐరన్ , ఫొలిక్ ఆసిడ్ రక్థ పుష్టిని కలిగిస్తాయి . ఇది మధు మేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచి ఇహారం. వరితో పోలిస్తే సామలలో పీచు పదార్థాలు 38 రెట్లు , ఐరన్ 13 రెట్లు , ధయామిన్ 5 రెట్లు , ఖనిజ లపణాలు , జింక్ 25 రెట్లు అధికంగా ఉంటాయి.
పైత్యం ఎక్కువ వడం వల్ల వచ్చే వ్యాధులకు ఇది చక్కటి పరిష్కారం . సుఖవ్యాధులకు అతిసారానికి , పురుషులలో శుక్రకణాల వృద్ధి కి , మైగ్రేన్ సమస్యలకు ఇది మంచి ఆహారం. ఆడవాళ్ళ రుతు సమస్యలకు , గుండె సమస్యలకు , మైగ్రేన్ సమస్సలకు , ఊబకాయం , ఆర్ద్రేటిస్ మొదలగు సమస్యలకు సామలు మంచి బలవర్ధకమైన ఆహారం.
కొన్ని దశాబ్దాల క్రితం వరకు అంబలి , సంగటి , అన్నం రుపంలో వీటిని ఎక్కువగా తీసుకునే వారు . ఒక్కప్పుడు వీటిని దంచి పొట్టు తీసేవారు. చిరుధాన్యాలను పొట్టుతీయకండానే వాడవచ్చు . అందు వల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు , ధయమిన్ , రైబొప్లవిన్ నియాసిన్ నష్టపోము .
ప్రస్తుతం పొట్టు తీయడానికే కాకుండా పిండి , రవ్వ , అటుకులు చేసే యంత్రాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రోజులో ఏదో ఒక పూట భోజనంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.
' చిరుధాన్యాలు సంపూర్ణ ఆహారం'
సేకరణ.
రాజేష్ ,
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922.
బాలాజి స్వస్తిక్ స్వదేశి స్టోర్స్ ,
కర్నూలు .
Cell. 99894 91922.
No comments:
Post a Comment