Monday, March 6, 2017

తామర ( Eczema)

1. కర్పూరము +కొబ్బెర నూనెలో కలిపి పుండ్ల పైన పూయవలెను.

2 . వాము నూనెను పుండ్ల పైన పూయండి.
( Ajwain oil or Thyme oil )

3. నువ్వుల నూనె + కస్తూరి పసుపు ను కలిపి పూయండి.

   పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పోందండి.

No comments:

Post a Comment