Thursday, March 9, 2017

దగ్గు నివారణకు గృహ చికిత్సలు.

1. చిన్న అల్లం ముక్కకు + నల్ల ఉప్పును పట్టించి , నోటిలో పెట్టుకొని , చప్పరించండి. దగ్గు తగ్గి పోతుంది .

2 . వాము పొడి ని గోరు వెచ్చని నీళ్ళలో కలిపి త్రాగండి .

3 . 7 లేక 8 నల్ల మిరియాల పొడి +  2 spoon ల తేనెను కలిపి తీసుకొండి .
( ప్రతి రోజు 3 లేక 4 సార్లు తీసుకొండి ).

4 . కొద్దిగా పసుపు + చిటికెడు నల్ల ఉప్పును + 1గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగండి.
  
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి.
   

No comments:

Post a Comment