Thursday, February 16, 2017

*ఇర్రెగ్యులర్ పీరిరడ్స్ ?*

*రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స*
       *ఇర్రెగ్యులర్ పీరిరడ్స్ ?*
*Irregular Periods*
# ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మహిళల్లో సాధారణ సమస్య .
# ప్రతి మహిళల్లో రుతుక్రమం యొక్క సమయం 28 రోజులు . అయినా కూడా పీరియడ్ రేంజ్ 21 నుండి 31 రోజుల వరకూ ఉంటుంది .
# 35 ఎళ్ళలోనే మీకు రుతుక్రమంలో సమస్యలు రావడం , ఆలస్యంగా రావడం లేదా ఒక నెల రావడం మరో నెల రాకుండా ఉండటం వంటి లక్షణాలన్నింటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గా చెప్పవచ్చు.
# చిన్న వయస్సు మరియు మధ్య వయస్సు వారిలో కూడా ఇర్రెగ్యులర్ పీరీయడ్స్ వుంటంది .
*కారణాలు* : ----
     ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు అనీమీయా , మోనోపాజ్ , ధైరాయిడ్ డిజార్డర్ , హార్మోనుల అసమతుల్యత , అల్లోపతి మందుల ప్రభావం , ఒత్తిడి , అపక్రమ డైట్ వ్యాయామం లేక పోవడం , క్రమంగా , అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం మరియు Birth Control pills వాడటం వల్ల life style మీద ప్రభావం చూపుతుంది .
*గృహ చికిత్సలు* : ----
1. మెంతులు +  క్యారట్ + ముల్లంగి గింజలు. సమపాళ్ళలో తీసుకొని నూర వలెను.( Paste లాగా చేయండి ).
1 Table Spoon Paste + 1 Table Spoon అశోకారిష్టం లో కలిపి ప్రతి రోజు త్రాగండి .
2. ఎండిన మామిడి ఆకులను కాల్చ వలెను. చూర్ణం తయారగును .
1 Table Spoon మామిడి ఆకుల చూర్ణం  + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు త్రాగండి .
3. బిరియాని ఆకుల కషాయం ప్రతి రోజు త్రాగండి .
( 2 లేక 3 బిరియాని ఆకుల ముక్కలను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించండి . కషాయం తయారవును . ప్రతి రోజు త్రాగవలెను .
*గమనిక* : ----
1. అశోకారిష్ట ( ASHOKA RISTA ) ఆయుర్వేధ షాపులలో లభించును .
2 . బిరియాని ఆకు = మసాల ఆకు ( Bay Leaf ).
3. మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చే వరకు , ప్రతి రోజు త్రాగవలెను . Periods time లో త్రాగరాదు .
---- *శ్రీ రాజీవ్ దీక్షిత్* .

No comments:

Post a Comment