Thursday, February 16, 2017

*ఔషధం మన పచ్చళ్ళు*

భారతీయ మహిళలు కని పెట్టిన గొప్ప *ఔషధం మన పచ్చళ్ళు*
  ప్రస్తుతం *నిమ్మ కాయలు* , *ఉసరి కాయలు* లభ్య మవుతున్నాయి . కావున నిల్వ పచ్చళ్ళు తయారు చేసుకొని , ప్రతి రోజు ఖచ్ఛితంగా భోజనంలో తినండి .
  ఆయుర్వేద ప్రకారం నూనెలో నాని మొంతులలో 20 %అధికంగా గుణాలు వుంటాయి . ఆ పచ్ఛళ్ళు గొప్ప ఔషధం . ఈ పచ్చళ్ళు సంపూర్ణ ఆరోగ్యాన్ని యిస్తాయి .
ఔషధలు లేని పచ్చళ్ళను తినరాదు .
  ప్రతి రోజు 3 - 4 ఉసరి కాయలను పచ్చడిగా లేక ఏ రకంగా అయినా ప్రతి రోజు తీసుకొండి . ఒక సంవత్సరములో చాలా *స్లిమ్* గా తయారవుతారు . ఉసరికార యాఃటి ఆక్సిడెంటు గా పని చేస్తుంది. ఆయుషు వృద్దిని.
--- *శ్రీ రాజీవ్ దీక్షిత్‌*

No comments:

Post a Comment