చల్లని గాలుల వలన , చల్లని నీళ్ళలో తడిసిన , వర్షంలో తిరిగిన ముక్కు దిబ్బడ మరియు జలుబు వస్తుంది . జలుబు వలన తుమ్ములు ఎక్కువగా వస్తాయి . ముక్కు నుండి నీరు కారడం , చీమిడి ( Mucus ) వస్తుంది .
*గృహ చికిత్సలు*
1. ఒకటి లేక రెండు ఎల్లిపాయ రెబ్బలను ( Garlic ) నమిలి , నమిలి తినండి . తర్వాత నీళ్ళు త్రాగండి .
2 . 10 *పుదీన ఆకులు* + 6 *మిరియాల గింజలు* + *చిటికెడు సైంధవ లవణం* + 10 *తులసి ఆకులు* + 1 *గ్లాసు నీళ్ళలో*కలిపి , 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరిగించి , చల్లార్చిన తర్వాత త్రాగండి .
3 *ఉసరి కాయ రసం* + *తేనె* ను కలిపి తీసుకొండి .
4 .నాలుగు *ఎర్ర యాలకులు* + 8 *లవంగాలు* + *కొద్దిగా అల్లం రసం* + 10 *తులసి ఆకులు* + 1 *గ్లాసు నీళ్ళల్లో* మరిగించండి .
( 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత త్రాగవలెను ).
( 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత త్రాగవలెను ).
5 . *వరి మొక్క*ను పేష్ట్ లాగా చేసి ముక్కు మీద పూయండి. జలుబు తగ్గుతుంది .
6 . 2 *చిటికెల ముల్లంగి గింజల పొడి* + 1 *గ్లాసు నీళ్ళలో* కలిపి త్రాగండి .
7 . *దాల్చిన చెక్క పొడి* + *జాజి కాయల పొడి* లను సమ పాళ్ళలో కలపండి . చూర్ణం తయారగును .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1/2 tea spoon చూర్ణం తీసుకొన వలెను .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1/2 tea spoon చూర్ణం తీసుకొన వలెను .
8 . 1/2 Spoon *సొంఠి పొడి* + 1 గ్లాసు వేడి *ఆవు పాలల్లో* త్రాగండి .
9 *పసుపు పొడి* + *వాము పొడి* సమ పాళ్ళల్ల్ కలిపి ,+ 1 గ్లాసు నీళ్ళల్లో వేసి మరిగించి , కషాయం లాగా చెయ్యండి + *బెల్లం* కలిపి త్రాగండి .
10 . 1 గ్లాసు *వేడి నీళ్ళలో* + *నిమ్మ రసం* కలిపి త్రాగండి . జలుబు తగ్గుతుంది .
( రాత్రి పడుకునే ముందు త్రాగండి . జలుబు తగ్గుతుంది )
( రాత్రి పడుకునే ముందు త్రాగండి . జలుబు తగ్గుతుంది )
11 . 100 గ్రాముల *ఖర్జురాల ముక్కలు* + 1 *గ్లాసు మేక పాలల్లో* మరిగించి , ఖర్జురాలను తినండి .
( జలుబు తగ్గడానికి అత్యుత్తమమైన చికిత్స )
( జలుబు తగ్గడానికి అత్యుత్తమమైన చికిత్స )
12 . *పచ్చి ఉల్లి పాయ ( onion )* ముక్కలు తినండి . ముక్కులో కారడం తగ్గుతుంది .
13 . *అల్లం రసం* + *తేనె* ను సమ పాళ్ళలో కలిపి తీసుకొండి .
14 . *పెరుగు* + *మిరియాల పొడి* + *చెక్కర* ( Chemical Free ) లను కలిపి తినండి .
15 . *జ్వరము* + *జలుబు* + *తల నొప్పి* నివారణ .: ----
*మిరియాల పొడి* + *పసుపు* + 1 *గ్లాసు ఆవు పాలల్లో* కలిపి త్రాగండి .
( మీకు చాలా Relief గా వుంటుంది ) .
( మీకు చాలా Relief గా వుంటుంది ) .
పై చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .
No comments:
Post a Comment