Monday, July 24, 2017

కాలిన గాయాలకు

1. Torpent oil + పచ్ఛ కర్పూరం ను కలిపి పూయవలెను.

2 . కొబ్బెర నూనెలో + మైనం ( wax ) ను కలిపి మరగించ వలెను . చల్లారిన తర్వాత ,  ointment లాగా పూయవలెను .

3 . నువ్వుల నూనెలో + సున్నం ని కలిపి పూయవలెను.

4. కృష్ణ తులసి ఆకుల పేష్ట్ ను పూయవలెను .

పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

No comments:

Post a Comment