*రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స*
*జ్ఞాపక శక్తి తగ్గినదా ? MEMMORY LOSS*
ప్రస్తుతం పిల్లలలో , యువతి యువకులలో , వృద్ధులలో జ్ఞాపక శక్తి తక్కువగా వుంటుంది . క్రోధం , అత్యధికంగా చింతించిడం , భయం , ఎక్కువగా భావా వేశం కలిగి వుండడం , శోకం , ఎల్లప్పుడూ చదవడం మొదలగు కారణాల వలన జ్ఞాపక శక్తి తగ్గి పోతుంది .
*గృహ చికిత్సలు : ----*
1. 1/2 Spoon *శంఖ పుష్పం పొడి* + 1 Spoon *తేనె* + 250 గ్రాముల *ఆవు పాల* లో కలిపి ప్రతి రోజు ప్రాతః కాలములో త్రాగండి .
2 . *శంఖ పుష్పం పొడి* + *బ్రాహ్మి పొడి* + *ఉసరి పొడి* + *తిప్ప తీగ పొడి* + *జఠామాంసి పొడి* వీటిని సమ పాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .. ఆ చూర్ణం ని .....
1/2 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .
1/2 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .
3 . 8 -- 10 బాదం పప్పులని రాత్రి ఒక గ్లాసు నీళ్ళలో నాన బెట్టండి . ఉదయం తొక్కలు తీసి పేస్ట్ లాగా చెయ్యండి .
బాదం పేష్ట్ + కొద్దిగ నల్ల మిరియాల పొడి + 250 గ్రాముల వేడి ఆవు పాలలో కలపండి .
ఈ ఆవు పాలు చల్లారిన తర్వాత , 2 spoon ల తేనె + 1 spoon దేశీయ ఆవు నెయ్యిని కలిపి త్రాగండి .
బాదం పేష్ట్ + కొద్దిగ నల్ల మిరియాల పొడి + 250 గ్రాముల వేడి ఆవు పాలలో కలపండి .
ఈ ఆవు పాలు చల్లారిన తర్వాత , 2 spoon ల తేనె + 1 spoon దేశీయ ఆవు నెయ్యిని కలిపి త్రాగండి .
4 . 8 --10 గోడంబి ముక్కలు + 1 గ్లాసు ఆవు పాలలో మరిగించి త్రాగండి . స్మరణ శక్తి పెరుగుతుంది .
5 1 Spoon అతి మధురం పొడి + 1 గ్లాసు ఆవు పాలలో కలిపి త్రాగండి .
6 . కర్బూజా పండు ముక్కలు + ఆవు నెయ్యిని కలిపి , నమిలి నమిలి తినండి . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
7 *పిపిళ్ళ చెట్టు బెరడు చూర్ణం* + *తేనె*ను కలిపి తీసుకొండి .
8 . *మామిడి పండ్ల రసం* + *అల్లం రసం* + *తులసి ఆకుల రసం*లను సమ పాళ్ళలో కలిపి 1 Spoon తేనె ను కలిపి త్రాగండి .
9 . సోంపు గింజల పొడి + తేనె ను కలిపి తీసుకొండి.
10 . *వరి మొక్కల రసం* త్రాగండి . జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
11 . 1 Spoon *పిపిళ్ళ* చూర్ణం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి , ప్రతి రోజు ఉదయం , సాయంత్రం త్రాగండి .
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , జ్ఞాపక శక్తిని పెంచు కొండి .
*గమనిక* ... బాగా జ్ఞాపకం పెట్టుకొని ఆచరించండి .
*శ్రీ రాజీవ్ దీక్షిత్*
No comments:
Post a Comment