*బహు మూత్ర రోగం*
వెంట వెంటనే ( ఎక్కువ సార్లు ) మూత్రానికి పోవడం , కొద్ది కొద్దిగా మూత్రం పోవడం , బహు మూత్ర రోగం . ఈ రోగం పిల్లలో , యుక్త వయస్సుల్లో ఎక్కువగా వుండును . మల బద్ధకం , అజీర్ణం , ఎక్కువగా మూత్రం రావడం , నడుము , నడుము క్రింది భాగములో నొప్పి రావడం , నిద్ర రాక పోవడము మొదలగు నవి ఈ రోగ లక్షణాలు .
*గృహ చికిత్సలు* : ----
1. *ఉసరిక పొడి ( లేక ) ఉసరిక రసం + *బెల్లం* ను కలిపి తీసుకొన వలెను .
2 . 20 గ్రాముల *నల్ల నువ్వులు* + 10 గ్రాముల *వాము* లను కలిపి చూర్ణం ( పొడి ) ని తయారు చేసుకొన వలెను . ఆ చూర్ణం + 50 గ్రాముల *బెల్లం* ని కలుప వలెను .
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1 spoon చూర్ణంని తీసుకొన వలెను ).
( ప్రతి రోజు ఉదయం , సాయంత్రం 1 spoon చూర్ణంని తీసుకొన వలెను ).
3.1 spoon *అల్లం రసం* ని ప్రతి రోజు ప్రాతః కాలమున పరగడపున త్రాగ వలెను .
4 . *తానికాయ* పొడి + *నేరెడు గింజల* పొడులను సమ పాళ్ళల్లో కలిపి చూర్ణం గా తయారు చేసు కొన వలెను .
1 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళల్లో కలుపు కొని ప్రతి రోజు త్రాగండి .
5 . 10 గ్రాముల *గసాలు* ( Poppy seeds ) + 10 గ్రాముల *బెల్లం* లను కలిపి తీసుకొన వలెను .
( ప్రతి రోజం ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం తీసుకొన వలెను)
( ప్రతి రోజం ఉదయం , మధ్యాహ్నం , సాయంత్రం తీసుకొన వలెను)
పై పద్దతులలో ఏదో ఒక పద్దతి ఆచరించి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .
*గమనిక : --*
మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు . త్రాగిన యెడల మూత్ర సంబంధ వ్యాధులు వచ్చును .
మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు . త్రాగిన యెడల మూత్ర సంబంధ వ్యాధులు వచ్చును .
........ *శ్రీ రాజీవ్ దీక్షిత్*
No comments:
Post a Comment