ఎవరైతే ప్రకృతి విరుద్ధంగా , నియమంగా సంభోగం చేస్తుంటారో వారికి తరచుగా శ్రీఘ్ర స్కలనం జరుగుతుంది . హస్త ప్రయోగం , ముఖ మైధునం , ఎల్లప్పుడూ ఆశ్లీస సాహిత్యం చదవడం , ఎక్కువగా సంభోగంలో పాల్గొనడం మొదలగు కారణాల వలన శ్రీఘ్ర స్కలనం కలుగుతుంది. పురుషుడు స్త్రీని సంతృప్తి పరచక మునుపే శ్రీఘ్ర స్కలనం జరుగుతుంది .
స్త్రీని ఆలింగనము చేసుకున్న వెంటనే , ముద్దులు పెట్టిన వెంటనే కూడా శ్రీఘ్ర స్కలనం జరుగుతుంది .
మంచి సాహిత్యం చదవడం , గృహ చికిత్సల ద్వారా ఈ సమస్యను అతి సులభంగా పరిష్కరించ వచ్చును .
మంచి సాహిత్యం చదవడం , గృహ చికిత్సల ద్వారా ఈ సమస్యను అతి సులభంగా పరిష్కరించ వచ్చును .
*గృహ చికిత్సలు : -----*
1. బాగా పండిన ఒక అరటి పండులో + స్వదేశి ఆవు నెయ్యిని కలిపి తినండి .
( ప్రతి రోజు ప్రాతః కాలములో పరగడపున నియమంగా ఒక నెల రోజులు తినండి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.)
( ప్రతి రోజు ప్రాతః కాలములో పరగడపున నియమంగా ఒక నెల రోజులు తినండి , సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు.)
2 . మినప గుండ్లు ( Black Gram ) ను ఆవు నెయ్యితో వెయ్యించ వలెను . తర్వాత కలకండను కలిపి హల్వని తయారు చేసుకొన వలెను .
ప్రాతః కాలములో పరగడపున మీ జీర్ణ శక్తికి తగిన విధముగా , ప్రతి రోజు తినండి . శ్రీఘ్ర స్కలనం తగ్గిపోతుంది .
ప్రాతః కాలములో పరగడపున మీ జీర్ణ శక్తికి తగిన విధముగా , ప్రతి రోజు తినండి . శ్రీఘ్ర స్కలనం తగ్గిపోతుంది .
3 . 10 గ్రాముల ఆవు నెయ్యి + 5 గ్రాముల తేనె + 10 గ్రాముల అతి మధురము పొడి కలిపి తీసుకొండి . తర్వాత వేడి ఆవు పాలు త్రాగండి . సంభోగం తర్వాత పై పద్ధతిని ఆచరించండి . నిధానంగా శ్రీఘ్ర స్కలనం బలహీనత తగ్గుతుంది .
4 . ధనియాలు + కలకండలను సమ పాళ్ళలో తీసుకొని , చూర్ణంగా తయారు చెయ్యండి .
1 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో ( Normal Water ) లో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి .
1 spoon చూర్ణం + 1 గ్లాసు నీళ్ళలో ( Normal Water ) లో కలిపి ప్రతి రోజు ఉదయం త్రాగండి .
5 . తులసి గింజలు + కలకండను సమ పాళ్ళలో చూర్ణంగా తయారు చెయ్యండి . 1 Tea Spoon చూర్ణం + 1 గ్లాసు వేడి ఆవు పాలలో కలిపి త్రాగండి.
( ప్రతి రోజు ప్రాతః కాలములో త్రాగండి ).
( ప్రతి రోజు ప్రాతః కాలములో త్రాగండి ).
6. దాల్చిన చెక్క నూనె + olive oil ని సమపాళ్ళలో కలపండి.
( రాత్రి పడుకునే ముందు పురుషాంగానికి ఈ నూనెతో మాలిష్ చెయ్యండి . పురుషాంగము గట్టి పడును ).
( రాత్రి పడుకునే ముందు పురుషాంగానికి ఈ నూనెతో మాలిష్ చెయ్యండి . పురుషాంగము గట్టి పడును ).
7. 10 గ్రాముల వాము + 20 గ్రాముల ఉల్లి పాయ ( Onion ) రసం కలిపి పేష్ట్ లాగా తయారు చెయ్యండి. ఆ పేష్ట్ + ఆవు నెయ్యి + చెక్కర ( chemical Free ) ని కలిపి తీసుకొండి .
1 or 2 నెలలు తీసుకోవడం వలన శ్రీఘ్ర స్కలనం తగ్గిపోతుంది .
1 or 2 నెలలు తీసుకోవడం వలన శ్రీఘ్ర స్కలనం తగ్గిపోతుంది .
8 . ఆవాలు + ఆముదపు గింజలను సమపాళ్ళలో కలిపి చూర్ణంగా తయారు చెయ్యండి .
ఈ చూర్ణం + నువ్వుల నూనెలో కలిపి పురుషాంగానికి మాలిష్ చెయ్యండి .
ఈ చూర్ణం + నువ్వుల నూనెలో కలిపి పురుషాంగానికి మాలిష్ చెయ్యండి .
9 . లవంగం నూనెని పురుషాంగానికి పట్టించి , సంభోగం చెయ్యండి . శ్రీఘ్ర స్కలనం పతనం తగ్గిపోతుంది.
10. 8 బాదాం పప్పులు + 8 నల్ల మిరియాలు + 5 గ్రాముల సొంఠి పొడి + కలకండలను చూర్ణంగా తయారు చెయ్యండి .
( ప్రతి రోజు ఉదయం పాలలో కలిపి త్రాగండి . స్తంభన శక్తి పెరుగుతుంది .
పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి .
*గమనిక* :----
స్త్రీ , పురుషునికి అన్ని విధాల సహకరించి నపుడే , పురుషుడు త్వరగా ఆరోగ్యవంతుడు కాగలడు .

No comments:
Post a Comment