Thursday, February 16, 2017

గో ఆర్క్ ఔషధం

గో  ఆర్క్  అని  పిలువబడే   ఔషధం  గోమూత్రాన్ని  డిస్టిలేషన్  చెయ్యడం  వలన   లభిస్తుంది .  అంటే   గోమూత్రాన్ని   సేకరించి   దాన్ని  వడగట్టి   మరగబెట్టి     ఆవిరిని  చల్లార్చడం   వలన  వస్తుంది . ఇది గోమూత్రం  తో పోల్చితే  చాలా  స్ట్రాంగ్  గా  ఉంటుంది .  దీనిని  అలాగే  తీసుకోకూడదు    .   ఎంత  గోమూత్రం  తీసుకుంటున్నారో  దానికి  అయిదింతలు  నీరు  చేర్చి  తీసుకోవాలి .
.

ఈ  గో  ఆర్క్  వలన  ప్రయోజనాలు
.

ఇది  సర్వ  రోగ  నివారిణి .  అధిక  ప్రయోజనం  చేకూర్చే  కొన్ని  వ్యాధులను  గురించి  చర్చిద్దాం
1. బరువును  తగ్గిస్తుంది   .  ఉదయం  లేవగానే  దంత ధావనం  ముగించి  మీరు  10   ఎం  ఎల్   నుండి 3 0 ఎం  ఎల్   గో  ఆర్క్   ను   100   నుండి  150   ఎం  ఎల్  నీటితో  చేర్చి   తీసుకోండి   .  నెలకు   రెండు  మూడు  కిలోల  బరువు  తగ్గుతారు
.
.
2. ఇది  కొలెస్ట్రాల్   ను  గణనీయంగా  తగ్గిస్తుంది .
.

3. మీ  నడుము  నొప్పి   మోకాళ్ళ నొప్పి  వంటి  వాత  రోగాలకు   ఇది  మంచి ఫలితాన్ని  ఇస్తుంది
.

4. ఇది  అంటి   ఆక్సిడెంట్   గా  పని  చేసి   మీ  బలహీనతను  దూరం  చేస్తుంది . వృద్ధాప్య  లక్షణాలను తగ్గిస్తుంది
.

5. మిమ్మల్ని  డీ టాక్సిఫై  చేస్తుంది . ఆధునిక     మందుల  వలన  శరీరానికి   కలిగే  నష్టాన్ని  నివారిస్తుంది
.

6. మధుమేహం  వలన  కలిగే   ఇతర నష్టాలను  నివారిస్తుంది  .  మధుమేహానికి   కూడా  పనిచేస్తుంది
.

7. గౌట్ , ఒడేమా --  శరీర  భాగాల  వాపులను  తగ్గిస్తుంది
.

8. శరీరం  లో  పాడయిన  కణాలనూ  కణజాలాన్నీ  తిరిగి  పునరుజ్జీవింప  చేస్తుంది
.

9. కాన్సర్  ఎయిడ్స్  వంటి  వ్యాధుల  వలన  కలిగిన నష్ట  పోయిన  కణాలను  తిరిగి పునరుజ్జీవింప  చేయ్యడం  లో  ప్రముఖ పాత్ర  పోషిస్తుంది
.

10. జీర్ణ  సంబంధ  వ్యాధులను (  అజీర్తి ,   ఎసిడిటీ )  నిర్మూలిస్తుంది
.

11. రుతుక్రమాన్ని క్రమ  పరుస్తుంది
.

12. మూత్ర  సంబంధ   వ్యాధులను  తగ్గిస్తుంది
.

13. జ్ఞాపక  శక్తిని   మెరుగుపరుస్తుంది
.

14.గోమూత్రంమూత్రపిండవ్యాధులు, కుష్ఠు, బొల్లి, దగ్గు, గజ్జి, పైల్సు, పాండు, పచ్చకామెర్లు, శ్వాసవ్యాధులు, కర్ణశూల, ముఖ, ఉదర వ్యాధులు ఎన్నింటినో పోగొట్టగలదు.. ఆవుదూడ మూత్రం క్షయరోగానికి చికిత్స. గోమూత్రంతో తడిపిన పట్టీని వ్రణాలకు వేస్తూ ఉంటే కేన్సరు, రాచపుండు కూడా తగ్గుతాయి.

No comments:

Post a Comment