Thursday, February 16, 2017

*రక్త వృద్ది & రక్త శుద్ది*

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*
   *రక్త వృద్ది & రక్త శుద్ది*
*గృహ చికిత్స* : ----
*రాత్రి : ----*
8 -- 10 ఎండు ద్రాక్షలను 1 గ్లాసు నీళ్ళలో నానబెట్టండి .
*ఉదయం* : --
ఎండు ద్రాక్షల్లో వున్న గింజలు తీసి వేసి , నమిలి , నమిలి పరగడపున తినండి .
   ఒక్క చెంచా గోధుమగడ్డి పౌడర్+బెల్లం
ఒక్క గ్లాస్ నీటిలో ఒక్క 30 రోజులు
త్రాగాలి.
  *రక్త వృద్ది & రక్త శుద్ది* జరుగును .
  *శ్రీ రాజీవ్ దీక్షిత్*

No comments:

Post a Comment