Monday, September 11, 2017

మనము ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు

ప్రిజ్ ( Refrigerator ).....

వాడరాదు..

   12 రకాల భయంకరమైన విషవాయువులను వదులుతుంది.అందులో వుంచిన అన్ని పదార్థాలు విషమయం. ఆరోగ్యానికి హానికరము.

   ప్రిజ్ లో వుంచిన ఏ పదార్ధం ( పాలతో సహా ) మరల వేడి చేయరాదు.

   ఫ్రిజ్ లోని  పదార్థాలు 45 నిమిషాలు బయట పెట్టిన తరువాత వాడవలెను..

A. C. Halls.

              A.C  రూములలో గాని హాలు లో గాని వుండరాదు.

బెల్లం ( Jaggery )..

వాడరాదు..

       చాలా తెల్లగా వున్న బెల్లం ని వాడరాదు.

వాడవలెను..

      ...ఎర్రగా , రాగి రంగులో వున్న బెల్లం మంచిది.

ఫ్రేజర్ కుక్కర్ .....

వాడరాదు..

        ఏవిధంగాను వాడరాదు. ప్రస్తుతం చాలా రోగాలకు ఈ కుక్కర్ కారణం.

వాడవలెను..

         కంచు , రాగి , ఇత్తడి , మట్టి పాత్రలు వాడవలెను.

చెక్కర ( Sugar)..

ఫాస్పరస్ ఏ మాత్రం వుండదు. ఈ ఫాస్పరస్ మానవునికి చాలా అవసరసము. చాలా రోగాలకు మూలము ఈ చెక్కర ( Sugar).

వాడవలెను.

     పటిక బెల్లం,  బెల్లం.

మైదాపిండి...

వాడరాదు. 
                  ఈ మైదాపిండి చాలా విషం.

వాడవలెను. 
               గోధుమ పిండి.

డ్రైపూట్స్..

వాడరాదు...  గోడంబి ( కొలెస్ట్రాల్ ను పెంచును ) . వాల్ నట్స్ ( చలి ప్రదేశము వాళ్ళకు )

వాడవలెను.
            గోడంబి తప్ప మిగిలిన డ్రైపూట్స్ ని వాడవచ్చును.

ప్లాస్టిక్ వస్తువులు.

          ప్లాస్టిక్  బాటిల్స్ , ప్లాస్టిక్ వస్తువుల వలన క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది.

నెయ్యి..

వాడరాదు.  గేదె నెయ్యి , బఱ్ఱ నెయ్యి లను వాడరాదు.

వాడవలెను. దేశవాళీ ఆవు ( నాటు ) నెయ్యి.

కూల్ డ్రింక్స్ ..

వాడరాదు. కెమికల్స్ తో చేస్తున్న కూల్ డ్రింక్స్ ని తాగరాదు. 

వాడవలెను.
               మజ్జిగ , పండ్ల రసాలను.

            పై విషాలను మనము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కంటున్నాము. రోగాలను కొన్నట్లే. కావున ఆలోచించి ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.

        ...శ్రీ రాజీవ్ దీక్షిత్ .....

గోమయంతో చేసిన పళ్ళ పొడి గురించి

ఆవు పేడతో పళ్ళపొడి తయారు అవుతుంది. పేడతో బొగ్గు తయారు చేసి , ఆ తరువాత పళ్ళపొడి చేస్తారు.

        ఈ పళ్ళ పొడిని ఉపయోగించిన యెడల పళ్ళు బాగా పటిష్టంగా వుంటాయి. అందుకే బలహీనమైన పళ్ళు ఉన్నవారు ఈ పళ్ళ పొడిని ఉపయోగించాలి. పంటి నొప్పితో బాధపడేవారు ఈ పళ్ళ పాడిన ఉపయోగిస్తే కేవలం కొద్దిరోజులలోనే వారి నొప్పి మటు మాయం అవుతుంది.

      పళ్ళ పాడిని మీరు నోటిలో నింపి ఉంచి 5 నిమిషాల తర్వాత వేలితో రుద్దాలి చిగుళ్ళను , దంతాలను కాదు. మనము చిగుళ్ళను బాగా మాలిష్ చెయ్యడం వల్ల అవి బలిష్టంగా తయారు అవుతాయి. అపుడు దంతాల సమస్య ఉండదు. ఎందుకంటే దంతాలు ఎలాగూ పటిష్టంగానే ఉంటాయి. మీ చిగుళ్ళు బలహీనమైనప్పుడే మీ దంతాలు చెడిపోతాయి. కనుక మీరు తోమవలసినది చిగుళ్ళనే. చిగుళ్ళను తోమే క్రమంలో వాటితో పాటు దంతాలు ఎలాగూ తోమబడతాయి.

      ప్రస్తుతం మనము మన దంతాలను బ్రష్ తో తోముతున్నాము. బ్రష్ చేసే పని కేవలం పళ్ళ మధ్యలో ఇరుకున్న పదార్ధాలను బయటకు తియ్యటం. ఆ పనికి పట్టేది 15 - 20 సెకన్లు మాత్రమే , కాని మనము ఎంతోసేపు తోముతున్నాం. టూత్ బ్రష్ తో ఎక్కువ సేపు పండ్లు తోమడము వలన చిగుర్లు దెబ్బతిని , పండ్లు చాలా తొందరగా వూడి పోవడానికి అవకాశం కలదు. ఈ టూత్ బ్రష్ పూర్తిగా అన్ సైంటిఫిక్ అయినది. ఈ టూత్ బ్రష్ తో బ్రష్ చేయడం పూర్తిగా అశాస్త్రీయన పద్ధతి. మనం ఈ టూత్ బ్రష్ ని 24 గంటలు బాత్రూంలో ఉంచుతాం. అందువలన దానిపై బ్యాక్టీరియా మరియు వైరస్ నిలువ ఉంటాయి. అటువంటి దానిని మన నోట్లో వేసుకుని మననోటి దుర్వాసన పోతుంది అని అంటాం. ఇది ఎక్కడి సైన్సు మీరే అర్ధం చేసుకోండి. అన్నిటికన్నా సైంటిఫిక్ వేలితోటి తోమడం వల్ల మీ చిగుళ్ళు బాగా బలిష్టంగా తయారు అవుతాయి.

      బొగ్గు అన్ని రకాల క్రిములను సంహరిస్తుంది , మాలిన్యాన్ని పీల్చుకుంటుంది.  ఒక వేళ మీరు సక్రమంగా శుభ్రం చెయ్యలేకపోవటం జరిగినా అది మీ పళ్ళలో ఉండి పోయినాకూడా ఆ బొగ్గు మీ పళ్ళకు మేలే చేస్తుంది తప్ప కీడు చెయ్యదు. అందుకు ఈ పళ్ళ పొడి ప్రపంచములోనే ఉత్క్రష్టమైన శాస్త్రీయ మైన పళ్ళపొడి , మీరు దానిని ఉపయోగించండి.

      మనం ఉదయాన్నే నిద్రలేచినప్పుడు మాలిన్యం నాలుక మీద , కంఠంలో కూడా ఉంటుంది. అందుకే మీరు పళ్ళు తోముకునేటప్పుడు వేలితో నాలుకను శబ్దం చేస్తూ  ఆ ..... అని శబ్దం చేస్తూ నాలుకపై వేళ్ళతో రుద్దాలి. అలా చెయ్యటం వల్ల మీ కంఠం పూర్తిగా శుభ్రమవుతుంది. అపుడు మీ స్వరం ఎంతో మధురంగా వుండును.

      ఈ విధంగా నాలుక లోపలికి వేళ్ళు పెట్టి రుద్దడం వలన కంటి నుంచి , ముక్కులో నుండి నీళ్ళు కారతాయి. ఈ విధంగా మీ కళ్ళు , ముక్కు పూర్తిగా శుభ్రమవుతాయి. ఇలా చేయడం వలన త్రోట్ ఇన్ ఫెక్షన్ రాదు , సైనస్ ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరం. నత్తి ఉన్నవారికి 3 నుండి 6 నెలల్లో పూర్తిగా పోతుంది. నత్తి ఉన్నవారు స్వేచ్ఛగా , ఉత్సాహంగా సంకీర్తనలు పాడండి. అలా ఎక్కువగా పాటలు పాడటం వల్ల నాలిక మర్దన చెయ్యబడి , వారికున్న నత్తి తగ్గిపోతుంది.

      ఆవు గోమయంతో చేసిన పళ్ళపొడి వాడి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

Friday, August 18, 2017

పడుకునే విధానం

*ఎడమ వైపు నిద్ర పోవడం*

       భోజనం చేసిన తర్వాత ఆహారాన్ని పచనం ( జీర్ణం ) చెయ్యటానికి జఠరాగ్ని ప్రదీప్తమవుతుంది . మెదటగా మెదడు లోని రక్తం , తర్వాత ఇతర అవయవాల్లోని రక్తమంతా తిన్న ఆహారాన్ని పచనం చేయడానికి పొట్ట భాగానికి చేరుతుంది . అపుడు మెదడు విశ్రాంతిని కోరుకుంటుంది . అందు వలన నిద్ర వస్తుంది . నిద్ర పోవడం మంచిది .

      ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు ఖచ్చితంగా నిద్ర పోవలెను . ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం 10 నిమిషాల పాటు *వజ్రాసనం* వేయండి .
# రాత్రి భోజనం తర్వాత వెంటనే నిద్ర పోకూడదు . కనీసం *2 గంటల* తర్వాత నిద్ర పోవాలి . మీరు వెంటనే నిద్ర పోవడం వలన *డయాబెటీస్* , *హార్ట్ ఎటాక్* వచ్చే ప్రమాదముంది .

*పడుకునే విధానం* :----
     ఎడమ ప్రక్కకు తిరిగి , ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకొని విశ్రమించాలి .
# దీనిని *వామ కుక్షి* అవస్దలో విశ్రమించటం అంటారు .
# మన శరీరంలో *సూర్యనాడి , చంద్ర నాడి మరియు మధ్యనాడి* అనే మూడు నాడులున్నాయి . సూర్యనాడి భోజనాన్ని జీర్ణం చెయ్యటానికి పనికొస్తుంది . ఈ సూర్య నాడి ఎడమ వైపు తిరిగి పడుకుంటే చక్కగా పని చేస్తుంది .
# మీరు అలసత్వానికి గురైయినపుడు , ఇలా ఎడమ వైపున తిరిగి పడుకొనుట వలన అలసత్వం తొలగి పోతుంది . మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకుంటారు .
*ప్రయోజనాలు ( Benefits )* :--

1 . గురక తగ్గి పోవును .
2. గర్బిణీ స్త్రీలకు మంచి రక్త ప్రసరణ జరుగుతుంది . గర్బాశయంకు , కడుపులోని పిండమునకు మరియు మూత్ర పిండాలకు చక్కని రక్త ప్రసరణ జరుగును . వెన్ను నొప్పి , వీపు నొప్పుల నుండి ఉపశమనం కలుగును .
3 . భోజనం తర్వాత జరిగే జీర్ణక్రియలో సహాయ పడుతుంది .
4 . వీపు , మెడ నొప్పులున్నవారు ఉపశమనం పొందెదరు .
5 . శరీరంలో వున్న విషాలని , వ్యర్ద పదార్ధలని తొలగించే రసాయనాలకు  తోడ్పడుతుంది .
6 . తీవ్రమైన అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి నెట్టి వేయ బడును .
7 . కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేస్తాయి .
8 . జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగును .
9 . గుండెకు శ్రమ తగ్గి సక్రమంగా పని చేయును .
10 . గుండెలోని మంటను నిరోధిస్తుంది . కడుపులోని ఆమ్లాలు శాంతిస్తాయి .
11 . ఉదయం అలసట లేకుండా ఉత్సాహంగా వుంటారు .
12 . కొవ్వు పదార్ధాలు సులభంగా జీర్ణం అవుతాయి .
13 . మెదడు చురుకుగా పని చేస్తుంది .
14 . పార్కిన్సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోలు చేస్తుంది .
15 . ఆయుర్వేధం ప్రకారం *ఎడమ వైపున తిరిగి పడుకొనే విధానం చాలా ఉత్తమమైన పద్ధతి* .

      ప్రతి ఒక్కరు వారి వారి పద్దతులలో నిద్రపోతారు . కావున వెంటనే మీరు మీ పద్ధతిని మార్చుకోవాలంటే చాలా కష్టం . కాని మీరు మీ ఆరోగ్యం కొరకు కొద్దిగా ప్రయత్నం చేస్తే  మార్పు చేసుకోవచ్చును .
      ఎడమ వైపు తిరిగి పడుకొనిన యెడల , మీ శరీరంలో కలిగే మార్పులను ప్రతి రోజు మీరు గమనించ వచ్చును .
*మీరు ఈ చిన్న మార్పుని చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి*

*గమనిక* : ----
   తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలి . కుదరకపోతే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలి .
# ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదు . చదువు కునేందుకు , ఏదైనా అభ్యాసానికి ఉత్తర దిశ మంచిది .

--- ఆయుర్వేధం . ...
----శ్రీ రాజీవ్ దీక్షిత్ ....

గోమాత గొప్పదనం

ఆవుదూడ పుట్టిన మొదటి రోజునే పేడ వేస్తుంది. అప్పుడే పుట్టిన లేగ దూడ మొదటి సారివేసిన పేడ పదివేల రూపాయలకు కూడ ఎక్కడా దొరకదు. అది బ్లడ్‌ క్యాన్సర్‌కు అత్యుత్తమ ఔషధం. ఫిట్సుకు కూడ ఇది వుపయోగపడుతుంది. దూడ మొదటిసారి పేడ వేయగానే ఆవు దానిని తినివేస్తుంది. అందువలన అది దొరకుట చాలా కష్టం.
. పడక కురుపు, పుండు వున్న ఒక స్త్రీకి ఆవు పిడకల బూడిద (కచ్ఛిక) పొడి పుండుకు పట్టించుట మొదలు పెట్టగా నెల రోజులలో పుండు నయమైనది. ఆ పుండు ఎముక కనిపించేంత లోతైనది
.
. ఆవు పేడతో అగరు వత్తులు తయారవుతాయి. ఆ అగరు వత్తుల బూడిదను ఔషధంగా వాడవచ్చు. పిల్లలకు దెబ్బ తగిలిన, ఆ పొడి రెండు రోజులు వాడిన అది తగ్గుతుంది
.
మధుమేహ వ్యాధిగ్రస్థులకు దెబ్బలు, పుండ్లు కూడ ఆవు పేడ బూడిద వ్రాసిన త్వరగా తగ్గుతాయి.
. ఏవైనా విష క్రిములు కుట్టినప్పుడు, (తేనెటీగ, కందిరీగ మొదలగునవి) ఈ బూడిద వేసిన 1 నిమిషంలో తగ్గుతుంది.
వరదలు, తుఫానులు వచ్చినప్పుడు, ఇతర సమయాలలో నీరు బురదగా వున్నప్పుడు, నీరు కాచి త్రాగుతారు. ఒక బిందెడు నీటిలో ఆవు పిడకల బూడిద 1 స్పూను కలిపిన ఆ నీటిని కాయవలసిన పనిలేదు. ఆ నీరు
త్రాగిన వారికి కలరా, తలనొప్పి, జ్వరము, విరేచనములు రావు. కావున వరద సమయాలలో ఆ బూడిదను పంచిన రోగాలు రావు.
. ప్రయాణాలు చేసే వారు ఆవు కచ్చికల బూడిదను వెంట తీసుకువెళ్ళి బయట నీరు త్రాగవల్సి వచ్చిన బాటిలు నీటిలో 1 చిటికెడు బూడిద కలిపి వాడిన ఎలాంటి రోగాలు రావు. (అగర వత్తుల భస్మం) సేకరించి వుంచుకోండి. ఆవు పేడతో చేసినవి మాత్రమే.
. ఆవు పేడతో చేసిన అగరు వత్తులు వాడిన ఆ ధూపము ఇల్లంతా వ్యాపించి, ఆ ఇంటి దారిద్య్రము తొలగిపోతుంది.
. ఆవు పిడకల పొడితో పళ్ళపొడి తయారు చేసిన, పంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. పంటినొప్పి, కదులుట తగ్గుతుంది. పళ్ళు గట్టిపడతాయి.
. ఆవు పేడతో చేసిన పండ్లపొడిని నోటిలో ఉంచి 5 నిమిషముల తర్వాత పండ్లు వేలితో రుద్దాలి. చిగుళ్ళను వేలితో మర్ధన చేయాలి. బ్రష్‌ను వాడవల్సిన పనిలేదు. వ్రేలితో తోమినప్పుడే పళ్ళు బాగా గట్టిపడతాయి.
. ఈ ఆవు పిడకల పొడి క్రిమిసంహారిణి. అందువలన దీనితో చేసిన పండ్లపొడి ప్రపంచంలోనే ఉన్నతమైన శాస్త్రీయమైన పండ్లపొడి.
. నాలుకను టంగ్‌క్లీనర్‌ను వుపయోగించి శుభ్రం చేస్తాము. అలా కాకుండా రెండు వేళ్ళతో బాగా రుద్దిన, గొంతులోని ప్రాతం కూడా శుభ్రపడుతుంది
.
. ఆవు పేడతో చేసిన సబ్బులు వుపయోగించిన చర్మవ్యాధులు రాకుండా, ఒకవేళ వున్నచో తగ్గుటకు, చెమటలు పట్టుట తగ్గుటకు తోడ్పడుతుంది. ఇతర సబ్బులలో కెమికల్స్‌ కలియుటచే చర్మానికి మంచిది కాదు.
. ఆవు పేడ విషనాశకము. విష పదార్థములు తీసుకున్నప్పుడు, ఆవు పేడతో చేసిన బూడిద నీళ్ళలో కలిపి త్రాగిన విషం విరుగుతుంది. నీటిలో బూడిద కలిపి స్నానం చేయించిన విష ప్రభావము తగ్గుతుంది.
. పాముకాటుకు గురైన వ్యక్తి చనిపోయినట్లు డాక్టరు చెప్పగా, ఒక యోగి అతని శరీరానికి పలుమార్లు పూర్తిగా ఆవు పేడ పట్టించగా, లోనవున్న విషమంతా విరిగి రెండోరోజుకు అతను శ్వాస పీల్చుకోవడం జరిగింది. అందువలన ఆవుపేడ అద్భుతమైన విష నాశని.
. ఆవు పిడకల పొడిని నీళ్ళలో కలిపి స్నానం చేయాలి. ఒంటికి నలుగు పెట్టవచ్చు. పుల్లటి మజ్జిగలో కలిపి తలకు పట్టించండి. పొడిబారిన చర్మం గల వారు పాలలో కలిపి ఫేస్‌ప్యాక్‌గా వాడవచ్చు. చర్మము స్వచ్ఛమై మృదువుగా తయారవుతుంది.
దెబ్బతగిలి నొప్పి వున్న చోట, ఇతర నొప్పులకు నీటిలో కలిపి పట్టీ వేయించండి. బాగా అలసినచో, లలాట భాగంలో మందముగా ఆ లేపనాన్ని పూసిన 30 నిమిషాల్లో అది ఆరిపోయి తాజాగా తయారవుతారు
.
ఆవు మలం కాదు. దానిని గోమయం అంటారు. దానిని పూజల్లో, యజ్ఞాల్లో, వాకిట్లో కళ్ళాపిగాను, పవిత్ర కార్యాలలోను ఉపయోగిస్తాము. అందువలన అది విశిష్టమైనది
.
. పొలాల్లో ఆవు పేడను ఎరువుగా ఉపయోగించిన ఆహారపదార్థాలు అద్భుతమైన రుచిని కలిగిస్తాయి. పండ్లు మంచి వాసన కలిగి వుంటాయి.
పంజాబ్‌లో రసాయనిక ఎరువులు వాడుట వలన అచట ఎక్కువ మంది క్యాన్సర్‌ వ్యాధికి గురైనారు.
జై గోమాత
🙏

Thursday, August 10, 2017

గోమూత్రం వలన ప్రయోజనాలు

“గోమూత్రం వలన ప్రయోజనాలు సమగ్రంగా చెప్పండి “ అని కొందరు  కోరడం వలన ఇది నెట్ లో అనేక వెబ్ సైట్స్ , వీడియోస్ , చూసి ఆ పైన బాబా రామ్ దేవ్ గారు , శ్రీ రాజీవ్ దీక్షిత్ భాయ్ , శ్రీ ఉత్తమ్ మహేశ్వరి ల వీడియో ల ఆధారంగా వివిధ పరిశోధనా పత్రాల నుండి సమాచారం సేకరించాను .   వారందరికీ   ధన్యవాదాలు ....  రాఘవానంద్ ముడుంబ .
.
గవ్యం పవిత్రం చ రసాయనం చ పత్యం చ హృద్యం బలం బుద్ది శ్యత
ఆయు : ప్రదం రక్త వికార హరి త్రిదోష హృద్రోగ విషాపహం శ్యత
.
  1. గోమూత్రం అమృతం , మంచి ఆహారం , గుండెకు మంచిది , మానసిక శారీరక ఆరోగ్యదాయని , ఆయుర్దాయని , . పైత్య నివారిణి , కఫాన్నీ , వాయువును తగ్గిస్తుంది . గుండె జబ్బులు తగ్గిస్తుంది . విషాన్ని హరిస్తుంది . ఈ రోజు ఎయిడ్స్ ను కూడా తగ్గిస్తుంది .Today many AIDS patients are taking cow urine therapy. మైగ్రేన్ తో పదిహేను సంవత్సరాలు బాధ పడుతున్నవ్యక్తి గోమూత్రం తో ఆరు నెలల్లో పూర్తిగా తగ్గించుకున్నారు . మానసిక వత్తిడి తగ్గించుకోడానికి , జ్ఞాపక శక్తి పెరగడానికీ గోమూత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది
గత కొన్ని సంవత్సరాలు పాటు పరిశోధన చేసి లక్షా ఏభై వేల మంది కి ట్రీట్మెంట్ ఇచ్చిన Cow Urine Treatment and Research Center, Indore, వారి ట్రీట్మెంట్ లో 85 నుండి 90 శాతం మందికి మలబద్ధకం పూర్తిగా తొలగిపోయింది . మనకు తెలుసు మలబద్ధకం లేకపోతే చాలా వ్యాధులు పూర్తిగా నయం అవుతాయి ( చాలా వ్యాధులకు మూలకారణం మలబద్ధకం ) . ఒక నెలలోనే పూర్తి ఆరోగ్యం పొంది మలబద్ధకం నుండి విముక్తి చెందాను అన్నవారు ఉన్నారు .
.
.
2. గోమూత్రం అనేక మైన సూక్ష్మ జీవులను చంపగలదు(amazing germicidal power ) . అందువలన సూక్ష్మ జీవుల వలన కలిగే అన్ని వ్యాధులను గోమూత్రం పోగొడుతుంది
.
3. ఆయుర్వేదం ప్రకారం గోమూత్రం త్రిదోష హరం . అంటే వాతాన్నీ, కఫాన్నీ , పిత్తాన్నీ కూడా సమపాళ్ళల్లో ఉంచుతుంది . అందువలన అన్ని వ్యాధులనూ పోగోట్టగలదు. గోమూత్రం లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది . అందువలన రక్తం శుద్ది అయ్యి వ్యాధులను ఎదుర్కోగలిగే శక్తి పెరుగుతుంది .
.
.
4. మనశరీరం లో కొన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి . ఇవి మూత్రం ద్వారా పోతూ ఉంటాయి . అందువలన మనలో వృద్ధాప్య లక్షణాలు పెరుగుతూ ఉంటాయి . ఇవే సూక్ష్మ పోషకాలు గోమూత్రం ద్వారా మనకు అందడం వలన మనలో వృద్ధాప్య లక్షణాలు నివారింపబడతాయి . అందుకే గోమూత్రాన్ని అమృతం అంటారు . గోమూత్రం జీవనదాయని
.
5. గోమూత్రం లో రాగి , బంగారం వంటి ఖనిజ లవణాలు ఉన్నాయి . అవి మన శరీరం లోని ఖనిజలవణాల లోపాన్ని పూడుస్తాయి . వ్యాదిరహితంగా మన శరీరం తయారు అవుతుంది.
.
6. మానసిక ఒత్తిడి మన నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది . గోమూత్రాన్ని మేధ , హృద్య అంటారు అంటే అది మన మెదడుకూ , గుండెకూ బలాన్ని చేకూరుస్తుంది. అందువలన మానసిక ఒత్తిడి తగ్గడం గుండె పనితీరు మెరుగు పడడం జరిగి గుండె వ్యాధులూ , మానసిక ఒత్తిడీ తగ్గుతాయి
.
.
7. మనం అధికంగా వాడే మందులు మన శరీరం లో తిష్ట వేసుకుని శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి ఈ మిగిలిపోయిన మందుల వలన మనకు వ్యాధులు కలుగుతున్నాయి . దీనినే మనం సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నాము . గోమూత్రం ఈ అధిక మోతాదులను శరీరం నుండి బయటకు పోయేలా చేస్తుంది . దానివలన మీరు వ్యాదులనుండి విముక్తి పొందవచ్చు .
.
.
8. మన పరిసరాల్లో ఉన్న ప్రాణశక్తిని[ Electric currents (rays) ] గ్రహించడానికి మన శరీరం లో రాగి కూడా అవుసరం. . రాగి శరీరానికి గోమూత్రం ద్వారా అందించగలం . గోమూత్రం లో రాగి , బంగారం కూడా ఉన్నాయి
.
.
9. గోమూత్రం త్రాగడం ద్వారా సాధుత్వం పెరుగుతుంది . అందువలన మనం మానసికంగా స్థిర చిట్టులమై ఉంటాము . మానసిక దౌర్బల్యం వలన అనేక రోగాలను కొని తెచ్చుకుంటున్నాము . వాటినుండి విముక్తి పొందవచ్చు .. Cow urine provides mode of goodness. Thus helps us to perform correct activities by mind. Thus protects from diseases.
.
.
10. గోమూత్రం లో గంగా మాత ఉంది అని పెద్దలు అంటారు . గత జన్మల దోషాలను కూడా పావన గంగ పోగొట్టగలదు అంటారు అందువలన గోమూత్ర సేవనం వలన ప్రశాంత చిత్తం ఏర్పడుతుంది చిత్తం ప్రశాంతం అయితే శరీరం ఆరోగ్యవంతం అవుతుంది
.
.
11.గోమూత్రం విష హరి . అంటే విషాలను హరిస్తుంది . మన శరీరం లో ఉన్న టాక్సిన్స్ ను పోగొట్టడం వలన మనం ఆరోగ్యవంతులం అవుతాము
.
.
12..సర్వే రోగాహి మందాగ్నౌ .. అంటారు . అంటే రోగాలకు కారణం మందాగ్ని . అంటే సరిగా జీర్ణం కాకపోవడం . గోమూత్రం ఈ మందాగ్నిని నివారిస్తుంది . జీర్ణ శక్తిని పెంచుతుంది .
.
.
.
.
గోమూత్రం లో ఏ ఏ రసాయనాలు ఉన్నాయి . ఆ రసాయనాలు మనకు ఎటువంటి మేలును చేస్తాయి అనేది పరిశీలిస్తే గోమూత్రం ఎంత విలువైనదో అర్ధం అవుతుంది.
.
1. నత్రజని ( N2 ,NH2)
.
Nitrogen is diuretic. దీని వలన రక్తం లోని దోషాలు తొలగిమ్పబడతాయి . మూత్ర సంబంధ అవయవాలలోని దోషాలను సరి చేస్తుంది . కిడ్నీలను సరిగా పని చేసేలా చేస్తుంది .
.
2. సల్ఫర్ ( S )
.
పెద్దపెగులలో కదలికలను మెరుగుపరుస్తుంది . రక్తాన్ని శుద్ది చేస్తుంది
.
3. అమ్మోనియా ( NH3 )
.
కఫాన్నీ , వాతాన్నీ సరి చేస్తుంది . రక్తాన్ని తయారు చెయ్యడం లో సహకరిస్తుంది
.
4. రాగి (c)
.
అధిక కొవ్వులను కరిగిస్తుంది
.
.
5. ఇనుము ( Fe )
.
ఎర్ర రక్తకణాల అభివృద్ధికీ హిమోగ్లోబిన్ పెరగడానికీ సహకరించి శక్తిని పెంచుతుంది
.
6. యూరియా ( CO(NH2)2)
.
మూత్రం తయారవ్వడానికి విసర్జించడానికి ఉపయోగపడుతుంది . క్రిమి నాశని
.
7. యూరిక్ ఆసిడ్ ( C5H4N4O3)
.
గుండె పెరుగుదల (Enlargement) ను నివారిస్తుంది . మూత్ర విసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది . టాక్సిన్స్ ను బయటకు పోయేలా చేస్తుంది
.
8. ఫాస్ఫేట్ ( P )
.
మూత్రాశయం లో రాళ్ళను తొలగించడం లో సహకరిస్తుంది
.
9. సోడియం (Na )
.
రక్త శుద్ది చేస్తుంది . ఎసిడిటీ తొలగిస్తుంది
.
10. పొటాషియం ( K )
.
వంశపారంపర్య కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది . ఆకలిని పెంచుతుంది . కండరాలను పెంచుతుంది . బద్ధకం తోలగిస్తుంది
.
11. మాంగనీసు (Mn)
.
Germicidal గాంగ్రీన్ ను నివారిస్తుంది.
.
12. కార్బోలిక్ ఆసిడ్ ( HCOOH )
.
Germicidal, గాంగ్రీన్ వలన ఏర్పడిన నష్టాన్ని నివారిస్తుంది
.
13. కేల్షియం ( Ca)
.
క్రిమి నాశని , రక్త శుద్ది చేస్తుంది . ఎముకల పటిష్ట పరుస్తుంది
.
14. ఉప్పు ( NaCl)
.
క్రిమి నాశని . రక్తం లో ఎసిడిటీ ని కూడా తగ్గ్గిస్తుంది
.
15. విటమినులు A,B,C,D,E
.
ముఖ్యమైన విటమినులు ఇవి. విటమిను B శక్తిదాయని . నెర్వస్ నెస్ , దాహం పోగొట్టి ఎముకలను పటిష్టపరచి , పునరుత్పాదక శక్తిని పెంచుతుంది
.
16. ఇతర ఖనిజ లవణాలు
.
ఇమ్యూనిటీ పెంచుతాయి
.
17. లాక్తోజ్ ( C6H12O6 )
.
ఒత్తిడిని తగ్గించడం , తృప్తిని కలిగించడం , హృదయ దౌర్బల్యం పోగొట్టడం దాహాన్ని పోగొట్టడం చేస్తుంది
.
.
18. ఎంజైములు
.
జీర్ణ వ్యవస్థను సక్రమంగా చేసి ఇమ్యూనిటీ పెంచుతాయి
.
19. నీరు (H2O)
.
.
నీరు జీవన దాయని , రక్తం పలుచగా ఉండేట్టు చేయడం , శరీర ఉష్ణోగ్రత క్రమ పరచడం చేస్తుంది
.
20. హైప్యూరిక్ ఆసిడ్ ( CgNgNox )
.
మూత్రం ద్వారా టాక్సిన్స్ బయటకు పోయేట్టు చేస్తుంది
.
21. క్రియాటినిన్ ( C4HgN2O2 )
.
క్రిమి నాశని
.
22. ఆరం హైడ్రాక్సైడ్ ( AuOH)
.
క్రిమి నాశని , ఇమ్యూనిటీ పెంచుతుంది . అంటీ బయాటిక్ , అంటి టాక్సిక్
(Source : Goshala)
ఆయుర్వేద గ్రంధాలలో గోమూత్ర సేవనం వలన కలిగే లాభాలు ఇలా చెప్పారు
.
• Mukha roga (నోటికి సంబంధించిన వ్యాధులు పోగొడుతుంది )
• Netra roga (కంటికి సంబంధించిన వ్యాధులు )
• Swasa (ఆస్తమా )
• Vata roga (వాత రోగాలు )
• Paandu (ఎనీమియా – రక్త హీనత )
• Pleeha (స్ప్లీన్ వాపు )
• Shotha (ఎడేమా)
• Varchograha (మలబద్ధకం ) •
.
గోమూత్రం లోని లేఖన గుణం వలన స్థౌల్యాన్ని తగ్గిస్తుంది . అంటే బరువును తగ్గిస్తుంది .
.
మీ జీర్ణ శక్తిని పెంచుతుంది .
.
ఆర్థరైటిస్ ని తగ్గిస్తుంది
.
హై బ్లడ్ ప్రషర్ ని తగ్గిస్తుంది
.
రక్త హీనతను నివారిస్తుంది.
.
గోమూత్రం , చర్మ వ్యాదులలో మంచి ఫలితాలను ఇస్తుంది . బొ ల్లిని తగ్గించడానికి వాడే మందుగా గోమూత్రం పై పూతగా వాడుతారు .
.
దగ్గును తగ్గించడానికి ఉపయోగపడుతుంది
.
గోమూత్రం యొక్క ఉపయోగాలను దాని యొక్క ఈ క్రింది లక్షణాలను బట్టి ఏ ఏ వ్యాధులకు ఉపయోగ పడుతుందో మీరే నిర్ణయించండి .
.
1. Anti aging
2. Anti allergic
3. Anti anxiety
4. Anti arrhythemic
5. Anti arthiritic
6. Anti asthmatic
7. Anti bacterial
8. Antibiotic Whole
9. Anti cancer
10. Anti fungal
11. Anti hypertensive
12. Anti inflammatory
13. Anti microbial
14. Ati oxidant
15. Anti spasmodic
16. Anti sress
17. Bronchial Relaxant
18. Cardio Tonic
19. Depressant
20. Detoxicant
21. Diuretic
22. Hypocholestrolemic
23. Hypolipedimic
24. Immunity booster
25. Memory enhancer
26. Musle Relaxant
27. Rejuvenative
.
పూర్తిగా చదివిన వారికి అనేక కృతజ్ఞతలు
..
గోధన్ అర్క్ బరువు తగ్గడానికి ఉపయోగ పడుతుంది అని చెప్పారు కదా... దానిమీద ఎలా వాడాలో చెప్పలేదు. దయచేసి కొంచెం వీలున్నపుడు వివరించ గలరు.” అని ఒక మిత్రుడు అడిగారు
.
గోధన్ అర్క్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది
.
ఉదయం లేవగానే మీరు దంత ధావనం చేసి ఖాళీ కడుపు తో ఉన్నపుడు కొద్దిగా నీరు వేడి చేసి అందులో మొదటి రోజు రెండు మూతలు ( పది ఎం ఎల్ ) గోధన్ అర్క్ వెయ్యండి . దానిని త్రాగండి . త్రాగేటపుడు మీకు విషం తాగుతున్నాను అనే ఫీలింగ్ తో తాగితే ముఖం చిరాకుగా పెడతారు . నేను అమృతం తాగుతున్నాను అని అనుకుంటూ మీ ముఖం లో విజయగర్వం , , లక్ష్యం సాదిస్తున్నాను అనే భావం కనిపించేలా తాగండి .
.
ఆ తర్వాత మీకు సోడా తాగినపుడు ముక్కు లో నుండి గ్యాస్ వస్తుంది కదా ! అలా అనిపించ వచ్చు అది మీ మానసిక పరిస్థితి వలన మొదట్లో గోధన్ అర్క్ త్రాగడం వలన వచ్చే చిన్న చిన్న మార్పుల వలన అలా అనిపిస్తుంది . ఇది ఒక్కటి లేదా రెండు రోజులు మాత్రమె ఉంటుంది .
రెండో రోజుల తర్వాత మోతాదు పెంచండి . మీరు మూడు నాలుగు రోజులకు అలవాటు పడిపోతారు . అపుడు మీకు ఎటువంటి ఇబ్బంది అనిపించదు . అపుడు మీరు ఉదయం ఇరవై , ముప్పై మిల్లీ లీటర్లు ( ఎం ఎల్ ) సాయంత్రం కూడా ఖాళీ కడుపుతో ఉన్నపుడు ఇంకో ఇరవై ఎం ఎల్ త్రాగండి . వేడి నీటిలో త్రాగడం వలన ఫలితం ఎక్కువ .
.
కుదరని సమయాల్లో చన్నీటితో త్రాగండి .
.
ఎప్పుడు త్రాగినా గోరువెచ్చని నీటిని త్రాగడం వలన తొందరగా బరువు తగ్గుతారు